Navamallika

(తారర రత తారర రత తారరరా)
(తారర రత తారర రత తారరరా)

నవ మల్లిక నేనై పూచానోయ్
నా పరిమలమంతా దాచానోయ్
గ్రహించే గాలివి నువ్వై
శృసించే చినుకువి నువ్వై
దరించే సిగవై చేరుకోరా సుందరా
నువ్వే ముఖ చిత్రం అయిన
పుస్తకం అయి ఉన్నాను
ప్రతీ ఒక page వదలక
చదువుకు పోమ్మన్నాను
నవమల్లిక నేనై పూచానోయ్
నా పరిమలమంతా దాచానోయ్
శ్వాస మరిగినదోయ్
ఆశ తరిమినదోయ్
గోష గుండేల చాటున పెరిగిందోయ్

పైట నీలబడదోయ్ మాట తడబడెనోయ్
పూట గడవని పరువం పలికిందోయ్
రోజూ నీ పేరే రామ నామంలా
అలపించాను నమ్మరా
ఒక్క రోజైన సీతలా నన్ను
స్వీకరిస్తేనే చాలురా

నువ్వే ముఖ చిత్రం అయిన
పుస్తకం అయి ఉన్నాను
ప్రతీ ఒక page వదలక
చదువుకు పోమ్మన్నాను
నవ మల్లిక నేనై పూచానోయ్
నా పరిమలమంతా దాచానోయ్
పూవు పూజకని పండు విందుకని
నీకు తెలుసును కదరా సుందరుడా
నేను మగువనని నాది సోగసు అని
అంతా తెలిసిన మీదట ఎందుకిలా
పరులకో న్యాయం నాకు ఓ న్యాయం
ప్రియతామా నీకో న్యాయమా
నేను మగ అయితే
నువ్వు మగువైతే తక్షణం నిన్నేలనా

నువ్వే ముఖ చిత్రం అయిన
పుస్తకం అయి ఉన్నాను
ప్రతీ ఒక page వదలక
చదువుకు పోమ్మన్నాను
నవ మల్లిక నేనై పూచానోయ్
నా పరిమలమంతా దాచానోయ్



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link