Kontekonangi

కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి
అబ్బ ఎన్నాళ్లకో నువ్వు దొరికావురో
కసిగా ఇల్లు ఒళ్లు గుల్లైపోనీ
రారా hero मस्ती मारो
గుమ్మెత్తిస్తా ढेको यारों

కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి
నచ్చే pose ఇవ్వనా మెచ్చే ముద్దివ్వనా
నువ్వొకటిస్తే రాజా నేనింకటిస్తా రా
అరవై నాలుగు కళలు నా ఒడిలో నేర్పిస్తా
కోడె వయసు కౌగిట్లో కొత్త కోక నలగాలి
నంగ నాచి మలుపుల్లో గంగ వెర్రులెత్తాలి
వాడుకగా వేడుకగా గుమ్మని ఘుమాయించు గురుడా

కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి
నీలో ఆవేశము నాలో ఆరాటము ఆ
పోటాపోటీ లూటి చేసెయ్యాలీ పూట హే
సొగసులు దాచిన చోట సాగించెయ్ నీ వేట
వగలమారి వెన్నెల్లో ఉడుకులెత్తి పోవాలి
మల్లెపూల సందిల్లో మోత మోగిపోవాలి
ఆ రతికే హారతిగా రేయిని
Rough ఆడించు మగడా

కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి
అబ్బ ఎన్నాళ్లకు నువ్వు దొరికావురో
కసిగా ఇల్లు ఒళ్లు గుల్లైపోనీ
రారా hero मस्ती मारो
గుమ్మెత్తిస్తా ढेको यारों



Credits
Writer(s): K. S. Chithra
Lyrics powered by www.musixmatch.com

Link