O Neshtma

ఓ నేస్తమా వేసవే వచ్చెలే కోపమల్లే
ఓ శాపమల్లే
నీరు నింపానులే నిండుగా
అన్నీ నిండగా
ఎంతో పొదుపుగా వాడదాం
ఎండే పండగై పాడదాం

ఆ స్వర్గమే నేలపై ఇల్లుగా చేసినారు
దించేసినారు
దాన్ని చుడాలిగా చక్కగా
మెరిసే చుక్కగా
నీ చేతలో అద్భుతం
ఉంది చేతిలో అమృతం



Credits
Writer(s): Sai Sri Harsha, Chakri
Lyrics powered by www.musixmatch.com

Link