Pogadamaku Athiga

పొగడమాకు అతిగా
చేసెయ్యమాకు పొగడపూల లతగా
రాసినావు చాలా
ఆ రాతలంత నేను ఎదిగిపోలా

నువ్వనే వచ్చింది నా నోట చనువుగ
పిలుపులో తడబాటు ఆ మాట పలుకగ
తెలుసుకుంటి పొరపాటు

నువ్వు అంటూ పిలుపు
నాకెంతో నువ్వు దగ్గరైన తలపు
పరిచయాల మలుపు
దాచేసుకున్న మాటలన్ని తెలుపు

చిగురులే వేసేను ఈ కొమ్మ హొయలుగ
పువ్వులై పూసేను ఈ జాబు చదవగ
ఊహాలేవో ఉదయించే

నువ్వు అంటూ పిలుపు
నాకెంతో నువ్వు దగ్గరైన తలపు



Credits
Writer(s): Sai Sri Harsha, Chakri
Lyrics powered by www.musixmatch.com

Link