Pema Gelupu

ప్రేమ గెలుపు ఇది ఏమి మలుపు
ప్రేమారవిందముల మనసు పిలుపు
వలరాజు బాణముల వలపు తెలుపు

ఆ ఉత్తరాలతో ఆగలేక
ఈ ఉత్త రాతలో దాగలేక
ఇక చెరలు వీడవా, తెరలు తీయవా
చెరను వీడవా, తెరలు తీయవా
తల్లడిల్లినా నన్ను చూడవా
తెల్లనైన సిరివెన్నెల జల్లున
మనసే జల్లున పల్లవించవా



Credits
Writer(s): Sai Sri Harsha, Chakri
Lyrics powered by www.musixmatch.com

Link