Adugu Dooke

అడుగు దూకే నీతో ఏదో లోకంలోకి
మనసు ఎగిరే నీతో ఏదో ఊహల్లో
ప్రకృతి ఆడే మన ఇద్దరి ఆట చూసి
వాన జల్లే కురిసే. రత త త తా

నన్నే చూసి... నేనా.
నవ్వే విసిరి... నేనా.
వలవేసావే ... నేనా.
నన్నే పట్టావే... నేనా.
పట్టే వచ్చి... నేనా.
నన్నే ఆపి... నేనా.
చెయ్యే పట్టి... నేనా.
నీతో తిప్పావే... నేనా.

ఎం మాయో...
ఎం మాయో...
ఎం మాయో...
రత త త తా

ఎం మాయో...
ఎం మాయో...
ఎం మాయో...
రత త త తా

నిన్న నేను నడిచి వున్న దారులే కధ...
నడకతో కొత్తగుంది చూడు. తూ రు తు తు తు
నిన్న నన్ను తాకివున్న గాలులేకదా
స్పర్శ మాతుగుంది చూడు.తూ రు తు తు తు

నన్నే నేనె తడిమే ఆట ఇదా
నాకు నేనె దొరికే చోటు ఇదా
నాతో నేనె పలికే మత్త ఇదా
మారే వరసే...

అడుగు దూకే నీతో ఏదో లోకంలోకి
మనసు ఎగిరే నీతో ఏదో ఊహల్లో
ప్రకృతి ఆడే మన ఇద్దరి ఆట చూసి
వాన జల్లే కురిసే. రత త త తా

నన్నే చూసి
నవ్వే విసిరి
వలవేసావే
నన్నే పట్టావే
పట్టే వచ్చి
నన్నే ఆపి
చెయ్యే పట్టి
నీతో తిప్పావే

ఎం మాయో...
ఎం మాయో...
ఎం మాయో...
రత త త తా

ఎం మాయో...
ఎం మాయో...
ఎం మాయో...
రత త త తా



Credits
Writer(s): Shravan
Lyrics powered by www.musixmatch.com

Link