Tholi Tholi

తొలి తొలి పరిచయమేగా ఇదే
మనసుతో ముడిపడి పోయేనిదే
కనులకే అందని ఏదో కలే
కదిలితే అచ్చంగా అది నువ్వే
నీ ఊసులే వింటూ అలా
మౌనమై పోయా నిలా
నువ్వే అలా నాలో ఇలా
లీన మైపోయావిలా
కొసరుదైన నవ్వే చిందింద అది చాలే నాకే
కలుసు కోన నేనా స్వర్గాలే
అరుదు ఐన మాటే చేరిందా ఆ ఊహే చాలే
అందుకోన నేనాకాసాలే
తొలి తొలి పరిచయమేగా ఇదే
మనసుతో ముడిపడి పోయేనిదే
కనులకే అందని ఏదో కలే
కదిలితే అచ్చంగా అది నువ్వే
నీ ఊసులే వింటూ అలా
మౌనమై పోయా నిలా
నువ్వే అలా నాలో ఇలా
లీన మైపోయావిలా
నువ్ చూసిన చూపే ఇలా
నను కట్టేస్తుంటే అలా
దూరంగా కదిలేదెలా కదిలేదెలా
నను చేరే ప్రతి నవ్విలా
నిను తలపిస్తుంటే అలా
నేనిన్నే మరిచేదెలా మరిచేదెలా
కొసరుదైన నవ్వే చిందింద అది చాలే నాకే
కలుసు కోన నేనా స్వర్గాలే
అరుదు ఐన మాటే చేరిందా ఆ ఊహే చాలే
అందుకోన నేనాకాసాలే
అనుమోలు పండు



Credits
Writer(s): Shravan
Lyrics powered by www.musixmatch.com

Link