Em Maayo

అడుగు పడితే క్షణమే తననే చూస్తూ ఉంటె
మనసు మాత్రం హద్దే దాటెను ఊహల్లో
చిలిపి కనులే కథలెన్నో చెపుతూ ఉంటె
పెదవిచాటే మాటెను చిక్కిన ఊసుల్లో
తననే చూసి
నవ్వే విసిరి
గిలిగింతల్లో మనసే మైపోతుందో
గురుతొస్తుంటే గ్రహమే మరిచి ఎగిరిన వేళ నాకేమైతుందో
ఎం మాయో...
ఎం మాయో...
ఎం మాయో...
రత త త తా
ఎం మాయో...
ఎం మాయో...
ఎం మాయో...
రత త త తా
ఇంత మునుపు ఎన్నడైనా కునుకు లేనిదా
తెల్లవార్లూ కూర్చోలేదే ఎఎఏ
రెప్పవాలకున్నా నేడు కలలు ఆగవే
ఎంత ఆపిన సరిపోదే హెహే
లోతెంతుందో తెలియని లోయలలో
పడిపోతున్నటుందే ఈ మైకములో
ఇంకా కావాలనిపించే కావ్యంలో
ఊగే వయసే...
అడుగు పడితే క్షణమే తననే చూస్తూ ఉంటె
మనసు మాత్రం హద్దే దాటెను ఊహల్లో
చిలిపి కనులే కథలెన్నో చెపుతూఉంటె
పెదవిచాటే మాటెను చిక్కిన ఊసుల్లో
ఎం మాయో...
ఎం మాయో...
ఎం మాయో...
రత త త తా
అనుమోలు పండు



Credits
Writer(s): Shravan
Lyrics powered by www.musixmatch.com

Link