Ratthaalu

The boss is back, get ready
For deadly dance, get ready

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు
నీ ఒంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు
చెంగుమంటు రావే తిరగరాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు

మాస్ dance చేసేద్దాం
రావే రావే రత్తాలు
నా romance చూస్తావా
అది పూలు నింపిన pistol-u
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు

Boss is back, get ready

నీ నవ్వులే రత్నాలు
నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు
నీ చేతులే magnetలు
నీ వేళ్ళు వీణ మెట్లు
నువ్వు తాకుతుంటే రక్తమంతా రాగాలు
నువ్వు పక్కనుంటే kickఏ వేరు వద్దులే జరదాలు
అవురావురంటు వున్న తీర్చు నా సరదాలు
అందుకేగా వచ్చేసా rough ఆడేద్దాం రాత్రి పగలు
మాస్ dance చేసేద్దాం
రావే రావే రత్తాలు
నా romance చూస్తావా
అది పూలు నింపిన pistol-u
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఘల్ ఘల్ మంటాయి నా చిట్టీ పట్టీలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయి నా జల్లో ఏ పూలు

Boss-u చూపీ నీ grace-u

Hey my dear boss-u
నువ్వు mass-u plus class-u
నీ style చూస్తే సింహమైన నీతో దిగదా selfieలు
Hey miss universe-u లాంటి నీ features-u
చూస్తూ ఉంటే రెచ్చిపోతాయి గుండెలోన గుర్రాలు
నీ walk చూస్తే ఒరయ్యో
I loose my control-u
నీ heat ఉంటే చాలమ్మో
ఇక ఎందుకు petrol-u
నాకు నువ్వు నీకు నేను
అప్పచెబుదాం పాఠాలు

మాస్ dance చేసేద్దాం
రావే రావే రత్తాలు
నా romance చూస్తావా
అది పూలు నింపిన pistol-u
హే... రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు
రత్నాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు
రత్తాలు
The boss is back, get ready



Credits
Writer(s): G. Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link