Nalla Rangugala

-మను
నల్ల రంగుగల చిమ్మ చీకటిలొ చందమామ రాడా
నాటు గొంతు గల మేఘ మాలికలు నీటి ఝల్లు తేవా
మరి మరి చూస్తే బురదల మాటూ కమలం కనబడదా
మనసుతొ చూస్తే బండలలో భగవంతుడు లేడా
కడలి కడుపున పగడపు రాశులు ఉండవా
అడవి పొడుగున ఆమని శోభలు నిండవా
కరకు హ్రుదయము చెఱకుల రుచులను పంచదా
కఠిన వచనము కమ్మని స్వరమై పొంగదా
చూపే ఉంటే మనసుకే...
ప్రేమే రాదా నీ వెనకే...
నల్ల రంగుగల చిమ్మ చీకటిలొ చందమామ రాడా
నాటు గొంతు గల మేఘ మాలికలు నీటి ఝల్లు తేవా
మరి మరి చూస్తే బురదల మాటూ కమలం కనబడదా
మనసుతొ చూస్తే బండలలో భగవంతుడు లేడా



Credits
Writer(s): Chandra Bose, Shaan Rahman
Lyrics powered by www.musixmatch.com

Link