Ye Yedhalo

ఏ ఎదలో ఏముంటుందో ఎవరికి తెలుసు
ఏ కథలో ఏ మలుపుందో ఎవరికి తెలుసు
ఏ మార్గం ఎటు వెళుతుందో ఎవరికి తెలుసు
ఏ తీరం ఎదురవుతుందో ఎవరికి తెలుసు
ఆగిపోతుందొ సాగిపోతుందొ అడుగుకే తెలియదే
మూగబోతుందొ రాగమౌతుందొ పెదవికే తెలియదే
బంధమౌతుందొ భారమౌతుమదొ గుండెకు తెలియదే
నిద్దరౌతుందొ నీరు అవుతుందొ కంటికే తెలియదే
ఏ ఎదలో ఏముంటుందో ఎవరికి తెలుసు
ఏ కథలో ఏ మలుపుందో ఎవరికి తెలుసు
నిమిషం నిమిషం జరిగేదేమిటొ
నడిచే సమయం నిలిచేదెప్పుడో
హ్రుదయం హ్రుదయం వెతికేదేమిటో
వెతికే తరుణం పోయేదేమిటో
ఈ క్షణం ఇది అని ఏమీ తెలియదే
పొందే వరం ఇది అని ఏదీ తెలియదే
ముందే తెలిసినా రుచి ఏముంది బతుకునా
ముత్యమైయేది ముమచిపోయేది మబ్బుకే తెలియదే
ఉగ్గు తాగేది ఊపిరాగేది మనిషికే తెలియదే
గూడు కట్టేది పాడె కట్టేది చెట్టుకు తెలియదే
బూడిదయ్యేది విభూదయ్యేది చిచ్చుకే తెలియదే
ఏ ఎదలో ఏముంటుందో ఎవరికి తెలుసు
ఏ కథలో ఏ మలుపుందో ఎవరికి తెలుసు
మను



Credits
Writer(s): Chandra Bose, Shaan Rahman
Lyrics powered by www.musixmatch.com

Link