Most Wanted Abbayi - From "Mla"

ఓయ్ అర్మానీ suit-u
ఆడిడాస్ boot-u
అదిరే నీ cut-out-u, మస్తుగున్నదే

బాపురే బలే sweet-u, బెల్జియం chocolate-u
Fuseలే పేలిపోయేట్టు గుంజుతున్నదే

అరిటాకు సోకుల్నే, అటు ఇటుగా
అల్లుకోరా పిల్లోడ, త్వర త్వరగా
గడి దాటేసి, గలబా చేసి, signal ఇచ్చినావే సిగ్గు సిగతరగ

Most wanted అబ్బాయ్
మోగించు డోలు సన్నయి
I want boost బుజ్జాయ్

వాస్తు super అమ్మాయి
వయసు పీచు మిటాయి
కొసరి కానుకిచేయి

(పిల్లగాడు పట్టా పట్ఠాసే
పిల్ల సోకు జక్కా జక్కాసే
एक दम జోడి A-class యే
అంటుకుంది crazy romance యే)

ఓయ్ అర్మానీ suit-u
ఆడిడాస్ boot-u
అదిరే నీ cut-out-u, మస్తుగున్నదే

Fridge లోనా ధాచి పెట్టుకున్న, పుతరేకు నోట పెట్టుకొన

మండుటెన్డలోన మంచు ముక్కలా కరిగి పోనా

Touchpad లాంటి బుగ్గ పైన, ముచ్చటోచి ముద్దు పెట్టుకొన

సూది గుచ్చుకున్న గాలి బూరలాగా పేలిపోన

Love దేశాన్నే కనిపెట్టేసి, life-long నిన్ను దాచి పెట్టుకోనా

Most wanted అబ్బాయ్
మోగించు డోలు సన్నయి
I want boost బుజ్జాయ్

వాస్తు super అమ్మాయి
వయసు పీచు మిటాయి
కొసరి కానుకిచేయి

(పిల్లగాడు పట్టా పట్ఠాసే
పిల్ల సోకు జక్కా జక్కాసే
एक दम జోడి A-class యే
అంటుకుంది crazy romance యే)

రోజా lipsనట్టా round తిప్పి, full sound-u ముద్దులిచ్చుకోవే

సిగ్గు barricades తెంచుకున్న ఈడు speedఅయ్యింది

Body-libe పూలబంతి లాగా, గుండె మీదికొచ్చి గుచ్చుకోవే

అత్తగారి house all gates తీసి వెల్కమ్ అంది

నీ మాటల్లో మన పెళ్లి బాజా, DJ mixలోనా మోత మొగూతుంది

Most wanted అబ్బాయ్
మోగించు డోలు సన్నయి
I want boost బుజ్జాయ్

వాస్తు super అమ్మాయి
వయసు పీచు మిటాయి
కొసరి కానుకిచేయి

ఓయ్ అర్మానీ suit-u
ఆడిడాస్ boot-u
అదిరే నీ cut-out-u, మస్తుగున్నదే

బాపురే బలే sweet-u, బెల్జియం chocolate-u
Fuseలే పేలిపోయేట్టు గుంజుతున్నదే

అరిటాకు సోకుల్నే, అటు ఇటుగా
అల్లుకోరా పిల్లోడ, త్వర త్వరగా

గడి దాటేసి, గలబా చేసి, signal ఇచ్చినావే సిగ్గు సిగతరగ

Most wanted అబ్బాయ్
మోగించు డోలు సన్నయి
I want boost బుజ్జాయ్

వాస్తు super అమ్మాయి
వయసు పీచు మిటాయి
కొసరి కానుకిచేయి



Credits
Writer(s): Mani Sharma, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link