Ammaye Challo Antu - From "Chalo"

అమ్మాయే चलो అంటూ నాతో వచ్చేసిందిలా
Life అంతా నీతో ఉండే ప్రేముంది నాలోన
పిల్లేమో తుళ్ళి తుళ్ళి నన్నే అల్లేసిందిలా
నీకోసం మళ్ళీ పుట్టే పిచ్చుంది నీ పైన

I love you love you అంటూ నా గుండె కొట్టుకుందే
నా honey honey అంటూ నీ పేరే పలికిందే

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా

चलो चलो అని నీతోనే వస్తూ ఉన్నా ఏవైపైనా పదా
పదే పదే ఇలా నీ మాటే వింటూ ఉన్నా ఇదే నిజం కదా
ఓ मेरी లైలా నీవల్లే ఎన్నో ఎన్నో నాలో మారెనే నన్నే మార్చెనే
ये पहली नजर నువ్వంటే నన్నే మించే ఇష్టం నాదిలే
दुनिया నీదిలే

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా

తనే తనే కదా నీ వాడు అంటూ ఉంది మదే నన్నే తట్టి
ముడే పడే కథ ఏనాడు అంటూ ఉంది గుడి గంటే కొట్టి
ఓ मेरी జాణ నీ నవ్వే నన్నే పట్టి గుంజివేసెనే
ప్రాణం లాగెనే
Oh तूही मेरा గుండెల్లో నిన్నే ఉంచా, నేనే లేనులే, నువ్వే నేనులే

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా



Credits
Writer(s): Krishna Madineni, Mahati Swara Sagar
Lyrics powered by www.musixmatch.com

Link