Kalyanam Vaibhogam (Climax Version)

కళ్యాణం వైభోగం. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం
కళ్యాణం వైభోగం. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

రఘువంశ రామయ్య. యాదువాంశ కృష్ణయ్య
దీవి నుంచి ఈ భువికి దిగినారుగా
మనసుల్ని మురిపించి. ప్రేమల్ని గెలిపించు
ఈ పెళ్లి వేడుకను తిలకించగా

కళ్యాణం వైభోగం. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

అయినవాళ్లను మించి. ఐశ్వర్యముందా
అనుబంధమును మించి. సిరిసంపడుండా
అటువంటి ధనరాసి. ఈ ఇంటి సహవాసి
ప్రతి మనసులో. కొలువు తీరిండిగా
ఆకాశరాజునకు. అనురాగ సిరివిలువ
అడుగడుగునా. కొలిచి చూపిందిగా

కళ్యాణం వైభోగం. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

నిత్యకాళ్యాణం. పచ్చతోరణమని
వెలిగేటి సంప్రదాయం
కలిసి ఉంటేనే. కలదు సుఖమంటూ
తెలిపేటి తీపి కావ్యం
ఇరువురిని జత చేసి. అక్షింతలె వేసి
దీవించు సమయం. ఇదే
హోమాగ్ని సాక్షిగా. ఏడాడుగులేయించి
నడిపించు. తరుణం ఇదే

హృదయాన్ని తెరచీ. మమతల్ని పరాచీ
పరివారమునూపించు శుభకార్యమే
కడవరకు నీవెంత. తోడంటూ ఒకరుంతే
నీ జీవితం. నిత్య సౌభాగ్యమే

కళ్యాణం వైభొగం. వసుధైకా మానవుని శుభాయోగం



Credits
Writer(s): Srimani, Mickey J Meyer
Lyrics powered by www.musixmatch.com

Link