Alalu Kalalu

స గా మా పా నీ సా
సా నీ పా మా గా సా
మమపా పపపా గమప గమగసా

నినిసాసస గగసాసస నీసగాగ మమపా
సాస నీని పాప మామ గాగ సాస నీసా
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
ససస నినిని పపప మమమ గగగ ససస నినిసా
పగలూ రేయీ ఒరిసి మెరిసే సంధ్యారాగంలో
పదపా మపపా మమపా మపప పని పని పదనిప మాగా
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవనరాగంలో

తనన ననన ననన ననన తనన ననన నాన
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలూ రేయీ ఒరిసి మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవనరాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
తనన ననన ననన ననన తనన ననన నాన
తకతుం తకతుం తకతుం తకతుం తకతకతక తకతుం
తకతుం తకతుం తకతుం తకతుం తకతకతక తకతుం
తకతుం తకతుం తకతుం తకతుం
తకతుం తకతుం తకతుం తకతుం

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ ఆఆఆఆఆ
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందముకికి కీలు తెరచుకుంటే
నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబి కని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ
నా పుత్తడి బొమ్మా
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే



Credits
Writer(s): Ilaiyaraaja, Sundara Rama Murthy Veturi
Lyrics powered by www.musixmatch.com

Link