Saagara Sangamame

సాగర సంగమమే
సాగర సంగమమే ప్రణవ సాగర సంగమమే
సాగర సంగమమే
సాగర సంగమమే ప్ర ణ వ సాగర సంగమమే
జానకి కన్నుల జలధితరంగం
ఆ ఆ ఆఆఆఆఆఆఆ ఆ ఆ
జానకి కన్నుల జలధితరంగం
రాముని మదిలో విరహ సముద్రం

చేతులు కలిపిన సేతు బంధనం
ఆ సేతు హిమాచల ప్రణయ కీర్తనం

సాగర సంగమమే
ప్ర ణ వ



Credits
Writer(s): Ilaiyaraaja, Sundara Rama Murthy Veturi
Lyrics powered by www.musixmatch.com

Link