Voilance Is Fashion (From "Jagadam")
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
జగ జగమంతా జగడం జగడం
యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం
పుట్టేందుకు ఒక జగడం, చావొక జగడం, साला
పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం
బ్రతికేందుకు ఒక జగడం, బ్రతుకే జగడం, साला
శాంతంగా బ్రతుకుటకే జగడం జగడం నిత్యం జగడం
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
జగ జగమంతా జగడం జగడం
యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం
తప్పే చేసినవాణ్ణి - చేసినందుకు కొట్టు
తప్పే చెయ్యనివాణ్ణి - చెస్తాడేమో కొట్టు
కోపమొస్తే కొట్టు, రాకపోతే కొట్టు
శత్రువైతే కొట్టు, కాకపోతే కొట్టు
చేతుల్ దురద పెడుతున్నాయ్రా మామా! ఎవడ్నైనా ఏసెయ్యాలి!
నిప్పులు చిమ్మే లావా ఉప్పెన ఐనట్టే -
తన్నాలన్న ఆశే తన్నుకువస్తుందే
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
జగ జగమంతా జగడం జగడం
యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం
आक्रमण।
होशियार साथियों। आगे बढ़ाओ।
ఇండియా ఓడినరోజు ఒకడ్ని ఉతికారేద్దాం
ఇండియా గెలిచినరోజు ఇద్దర్ని ఇరగేసేద్దాం
నవ్వులైనగాని, బాధలైనగాని, దెబ్బలాటతోనే బైటపెట్టుకోనీ
అరేయ్, బోర్ కొడుతుందిరా! - ఐతే వాణ్ణి కొట్టు
ఏయ్' కడుపుకి తిండి, కంటికి నిద్ర అవసరమైనట్టే
గుండెకి గొడవ, ఒంటికి జగడం ఉండాలి అంతే
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
Violence is a Passion
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
జగ జగమంతా జగడం జగడం
యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం
పుట్టేందుకు ఒక జగడం, చావొక జగడం, साला
పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం
బ్రతికేందుకు ఒక జగడం, బ్రతుకే జగడం, साला
శాంతంగా బ్రతుకుటకే జగడం జగడం నిత్యం జగడం
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
జగ జగమంతా జగడం జగడం
యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం
తప్పే చేసినవాణ్ణి - చేసినందుకు కొట్టు
తప్పే చెయ్యనివాణ్ణి - చెస్తాడేమో కొట్టు
కోపమొస్తే కొట్టు, రాకపోతే కొట్టు
శత్రువైతే కొట్టు, కాకపోతే కొట్టు
చేతుల్ దురద పెడుతున్నాయ్రా మామా! ఎవడ్నైనా ఏసెయ్యాలి!
నిప్పులు చిమ్మే లావా ఉప్పెన ఐనట్టే -
తన్నాలన్న ఆశే తన్నుకువస్తుందే
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
జగ జగమంతా జగడం జగడం
యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం
आक्रमण।
होशियार साथियों। आगे बढ़ाओ।
ఇండియా ఓడినరోజు ఒకడ్ని ఉతికారేద్దాం
ఇండియా గెలిచినరోజు ఇద్దర్ని ఇరగేసేద్దాం
నవ్వులైనగాని, బాధలైనగాని, దెబ్బలాటతోనే బైటపెట్టుకోనీ
అరేయ్, బోర్ కొడుతుందిరా! - ఐతే వాణ్ణి కొట్టు
ఏయ్' కడుపుకి తిండి, కంటికి నిద్ర అవసరమైనట్టే
గుండెకి గొడవ, ఒంటికి జగడం ఉండాలి అంతే
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
Violence is a Fashion
Violence is a Passion
Violence is a Wakeup Call
for the Destruction
Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- My World Is Flying (From "Hello Guru Prema Kosame")
- Voilance Is Fashion (From "Jagadam")
- Peddha Peddha Kallathoti (From "Hello Guru Prema Kosame")
- Rayyi Rayyi Mantu (From "Vunnadhi Okate Zindagi")
- Crazy Feeling (From "Nenu Sailaja")
- Andamaina Lokam (From "Shivam")
- Em Cheppanu (From "Nenu Sailaja")
- Pandaga Chesko (From "Pandaga Chesko")
- Nee Choopule (From "Endukante Premanta")
- Rama Rama Krishna Krishna (From "Rama Rama Krishna Krishna")
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.