Rama Rama Krishna Krishna (From "Rama Rama Krishna Krishna")

మావిడ లంక రేవుల్లొ పడవెక్కి పావు గంట
గోదారి దాటి అవతల ఒడ్డు ఎద్దుల బండి ఎక్కు
గాంధీపురం center లొనా దిగిపోగానె అక్కడి నుంచి
President ఇంటికి దారి left right దాటొచ్చెయ్
ఆ పక్కన ఏదొ గందర గోళం కనిపిస్తుంటె
తొందరగ వెళ్లి మందలొ దూరెయ్ రోయ్
తపతప్ప తన్నులు తింటు లబొ దిబొ మని కేకలు పెట్టె కరోడ సాల్తి
Collar పట్టిన current చేతిని చూసి
ఆ చేతుల నుండి చూపులు కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం మీదికి తీస్తె
కండల అందం కనిపిస్తుంది రొయ్
ఇంకొంచెం topకి turning ఇచ్చుకున్నవంటె
(Who is this man?)

(రామ రామా
కృష్ణ కృష్ణా
రచ్చ మీదా
రామ కృష్ణా
ఒక side-u చూడు సాయమొచ్చె రామ రామ రామ
అటు side-u వీడు మాయ చేసె కృష్ణ కృష్ణ కృష్ణ
Sometime sometime రామ రామ
Sometime sometime కృష్ణా
Sometime sometime రామ రామ
Sometime sometime కృష్ణా
రామ రామా
కృష్ణ కృష్ణా
రచ్చ మీదా రామ కృష్ణా

ఏదురుగా పది తలలున్న ఒక్క దెబ్బకి పడిపోవా
రామ రామ రామ రామ
పడుచు అందాలేవైన ఒక్క ఈలకే లొంగిపోవా
కృష్ణ కృష్ణ క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణా
నాన్న మాటె కాకుండా అమ్మ దీ జవదాటడట
గీతలెన్నొ దాటిన గీతార్దమే మరువడంట
కోతిమూకతో పెద్ద పదును చెట్లు పెట్టేస్తాడు ఎక్కడైన
భూమి పగిలిన బుగ్గ మీద చిరు నవ్వె చరగదెపుడైన

Sometime sometime రామ రామ
Sometime sometime కృష్ణా
Sometime sometime రామ రామ
Sometime sometime కృష్ణా
రామ రామ
(Bring the beat back)
కృష్ణ కృష్ణ
(Bring the beat back)

మాట కూడ బాణంలా సూటిగ దిగిపోతాది
బుర్ర మాత్రం చక్రంలా గిర్రు గిర్రు నా తిరుగుతాదీ
రాజు అడ్డ తనదైనా చెట్ల వెంటె నడిచెది
వెన్న లాంటి మనసే వేల మనసులే దోచుకుంది
ఊరి కోసమె ఊపిరున్నది మల్లా గుద్ది చెప్పు మంచితనం
Care-u చెయ్యనని పాము నెత్తిపై చిందులేయు మొండితనం
Sometime sometime రామ రామ
Sometime sometime కృష్ణా
Sometime sometime రామ రామ
Sometime sometime కృష్ణా
రామ రామా
కృష్ణ కృష్ణా
రచ్చ మీదా
రామ కృష్ణా

Never you wanna mess up he is the bad bad boy
కొ కొ కొ కొటి కొటి కృష్ణా
Glowing like a sun shine he is the cool cool one
రొ రొ రొ rocking rocking రామా
Never you wanna mess up he is the bad bad boy
కొ కొ కొ కొటి కొటి కృష్ణా
Glowing like a sun shine he is the cool cool one
రొ రొ రొ rocking rocking రామా



Credits
Writer(s): Ananth Sriram, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link