Okate Okate (From "Burra Katha")

ఒకటే ఒకటే నీతోటే
ఒకటే ఒకటే గొడవాయే
ఒకటే ఒకటే ఒకసారే
I love you అనవే

ఒకటే ఒకటే పోరపాటే
ఎదలో జరిగే చెరబాటే
పెదవే పాడేన్ అలవాటే
నీ పెరే పాలికే
ఆగాగు కలవరమా
ఈ దూరం అవసరమా
నీ కోపామే తగ్గించుమా
నువ్వు okay అంటే చిటికెలో ఒక్కటవమా

ఒకటే ఒకటే నీతోటే
ఒకటే ఒకటే గొడవాయే
ఒకటే ఒకటే ఒకసారే
I love you అనవే

నీ కొసామే కొత్తగా మళ్ళి పుట్టానా
నీ కొసామే రోజుకో పేరు పెట్టనా
నీ కోసమే గుండెనే దిండు చెయ్యనా
నువ్వే నా ప్రియా సఖివే
ఎలాగ అయ్యెను పరిచయమే
ఇలాగ తెను ఒక వరమే
ఎలాంటి నన్ను మాయే చేసి మార్చివేసి ప్రేమ వదిలెను

ఒకటే ఒకటే నీతోటే
ఒకటే ఒకటే గొడవాయే
ఒకటే ఒకటే ఒకసారే
I love you అనవే
ఆగాగు కలవరమా
ఈ దూరం అవసరమా
నీ కోపామే తగ్గించుమా
నువ్వు okay అంటే చిటికెలో ఒక్కటవమా

ఒకటే ఒకటే నీతోటే
ఒకటే ఒకటే గొడవాయే
ఒకటే ఒకటే ఒకసారే
I love you అనవే



Credits
Writer(s): Krishna Kanth, Sai Kartheek
Lyrics powered by www.musixmatch.com

Link