Aagi Aagi (From "Ee Nagaraniki Emaindi")

ఓ' ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి
నేలవీడి కాళ్లు నింగిలోకి తేలెనా
ముందులేని ఊహలేవో రాలేను చినుకులాగ
అంతసేపు ఊపిరాగగా

హా' ఆపైనే మరోతీరం నే చేరగా
ఆశేమో వదిలి దూరం
నిజం అయ్యే క్షణం
Hmm
ఓపలేని వేసవేదో వేలు తాకగా
ఓ' కాగితాన నేను రాయగా అదే క్షణాన

టట్టరూ టరార రట్టార
టట్టరూ టరారాట్టా
టట్టరూ ట రారార రారాట్ట
టట్టరూ టరారాట్టా

ఇదేది ముందు చూడనంత కన్నుల్లో సంబరంలా
మరెంత ఉన్న చాలనంత బంధించే పంజరంలా
నిశీధి దారిలోన ఎండే ముఖాన్ని తాకుతూనే ఉందే
ముందే రాగరూపం
నాపైన ఓ పూలవాన ఆ చూపేనా 'ఓ
ఆపేనా నే తీసుకోగా ఊపిరైనా
ఓసారే వచ్చిందే నా గుండెలోకి గుండెపోటులా

హో' ఆపైనే మరోతీరం నే చేరగా
ఆశేమో వదిలి దూరం
నిజం అయ్యే క్షణం
Hmm

రమారమీ జీవితం అమాంతమే మారే
స్నేహం అనే మారుతం ఇటేపుగా వీచే
మీరు మెల్లంగా నీవు అయ్యేనా ఇంకేదైనా పేరుందా
కాలమేమో వేడుకున్నా ఆగదు వేళ్ళమీదే వీగిపోగా
నీ తోడులేక కాస్తైనా కదలదు
తానుంటే అంతేలే ఇంకేది గురుతురాని వేళలో

పోతోంది తరిగే దూరం మా జంట నడుమ
పెంచావు ఎదలో వేగం ఏ ఏ
ఔతోంది త్వరగా గారం నీ కంటపడినా
తెంచావు దిగులు-దారం నీవే
Hmm
టట్టరూ టరార రట్టార
టట్టరూ టరారాట్టా
టట్టరూ ట రారార రారాట్ట
టట్టరూ టరారాట్టా

ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి
ఓ' నేలవీడి కాళ్లు నింగిలోకి తేలెనా

ఓ' అంతేలేని సంతోషాలే వంతే పాడి వాలేలే
బాధే చేరే వీలింక లేనేలేదే తోడే ఉంటే మేలే
అంతేలేని సంతోషాలే వంతే పాడి వాలేలే
నేడే తీసే రాగాలు మేలే మేలే వచ్చే లేని-ప్రేమే

రట్టా టార రట్టాట్టారా
రట్టా టార టారరారా
రట్టా టార రారార టారరారా
రట్టా టార టార

ఓ' అంతేలేని సంతోషాలే వంతే పాడి వాలేలే
నేడే తీసే రాగాలు మేలే మేలే వచ్చే లేని-ప్రేమే



Credits
Writer(s): Vivek Sagar, Krishna Kanth
Lyrics powered by www.musixmatch.com

Link