Anne Deivanga

అన్నే దైవంగా
నా తోడుండంగా
నిన్నే చూడంగా
వెలుగే పండంగా
అన్నే దైవంగా
అన్నే దైవంగా
అన్నే దైవంగా
నా తోడుండంగా
నిన్నే చూడంగా
వెలుగే పండంగా

చిరు గాలిని తడిమిని
అనురాగాలే నీ బంధం
చిరకాలాల సంతోషం
సొంతమయ్యేటి ఆనందం
కడలల్లే పొంగే
ప్రేమే పంచే
నా గుండె లోతుల్లో
దీపంగా ఉన్నావు
అండగా అన్నే ఉండంగా
చిన్నదే స్వర్గం నాకింకా
అండగా అన్నే ఉండంగా
చిన్నదే స్వర్గం నాకింకా

అన్నే దైవంగా
నా తోడుండంగా
నిన్నే చూడంగా
వెలుగే పండంగా

అన్నయ్య అనుబంధం
బ్రతుకున వేదం
వెంటనడిచేవు రూపమున్న దైవం
మారే కాలలే
మారనిది ఓ నీ ప్రేమేలే
నవ్వే పువ్వల్లే
స్వచ్చమైన మనసే నీదేలే
ఈ జన్మలో ఇలా వరమై వచ్చావా
ఏ జన్మకైనాను
నీకు నేను చెల్లెలిగా
పుట్టలాన్నది మనసే

అండగా అన్నే ఉండంగా
చిన్నదే స్వర్గం నాకింకా
అండగా అన్నే ఉండంగా
చిన్నదే స్వర్గం నాకింకా

అన్నే దైవంగా
నా తోడుండంగా
నిన్నే చూడంగా
వెలుగే పండంగా

చిరు గాలిని తడిమిని
అనురాగాలే నీ బంధం
చిరకాలాల సంతోషం
సొంతమయ్యేటి ఆనందం
కడలల్లే పొంగే
ప్రేమే పంచే
నా గుండె లోతుల్లో
దీపంగా ఉన్నావు
అండగా అన్నే ఉండంగా
చిన్నదే స్వర్గం నాకింకా
అండగా అన్నే ఉండంగా
చిన్నదే స్వర్గం నాకింకా

అన్నే దైవంగా
నా తోడుండంగా
నిన్నే చూడంగా
వెలుగే పండంగా
అన్నే దైవంగా



Credits
Writer(s): Imman David, Sarath Santhosh
Lyrics powered by www.musixmatch.com

Link