Chinni Kalla

చిన్ని కళ్ళ చిన్నారి
వాలు జళ్ల కౌమారి
కంటి చూపిలా చేరి
ఊపిరల్లే మారి

చిన్ని కళ్ళ చిన్నారి
వాలు జళ్ల కౌమారి
కంటి చూపిలా చేరి
ఊపిరల్లే మారి

చందమామ నీకేసి చూసి చిన్నబోతోందే
మంచు ఆగకుండా నీ స్పర్శకై కురిసిందే
వేచివున్నదే నీకై నా మనసే
కంట కునుకే రాదే నిన్ను తలచే

చిన్ని కళ్ళ చిన్నారి
వాలు జళ్ల కౌమారి
కంటి చూపిలా చేరి
ఊపిరల్లే మారి

చిన్ని కళ్ళ చిన్నారి
వాలు జళ్ల కౌమారి
కంటి చూపిలా చేరి
ఊపిరల్లే మారి

పంట చేలలోన సాగు పచ్చపైరు అందం
మధ్యనున్న నిన్ను చూసి సంతసాలు చెంది పాడేనంట పాట
ప్రాణమొచ్చి వాలే నువ్వు చేరగానే జంట
నిన్ను చూడకుండా ఇక గడవదు మారిపోవా బంధంగా
అందమన్న పదమే నీ సొంతమే
వెంటనుంటనంటదే ఆ స్వర్గమే
మధువే చిలికే పలుకే
నీ మాటల వెల్లువే

చిన్ని కళ్ళ చిన్నారి
వాలు జళ్ల కౌమారి
కంటి చూపిలా చేరి
ఊపిరల్లే మారి

చిన్ని కళ్ళ చిన్నారి
వాలు జళ్ల కౌమారి
కంటి చూపిలా చేరి
ఊపిరల్లే మారి

చందమామ నీకేసి చూసి చిన్నబోతోందే
మంచు ఆగకుండా నీ స్పర్శకై కురిసిందే
వేచివున్నదే నీకై నా మనసే
కంట కునుకే రాదే నిన్ను తలచే

చిన్ని కళ్ళ చిన్నారి
వాలు జళ్ల కౌమారి
కంటి చూపిలా చేరి
ఊపిరల్లే మారి



Credits
Writer(s): Imman David, Sarath Santhosh
Lyrics powered by www.musixmatch.com

Link