Yelugu Yethi

కోటలెన్నో కట్టినారు
నవ్వులెన్నో తెచ్చినారు
సంతసాలు పంచినారు
ఊరు సక్కబెట్టినారు
ఈ నేల తల్లి గొప్పలన్ని చాటి చూపుదాం
ఇక మన జాతి జెండానే ఎగరేద్దాం

ఎలుగెత్తి చాటి చెప్పరా చెప్పరా
ఎలుగెత్తి చాటి చెప్పరా చెప్పరా
ఈ భూమి తల్లి నీకు తోడుగా నిలిచేరా

ఎలుగెత్తి చాటి చెప్పరా చెప్పరా
ఎలుగెత్తి చాటి చెప్పరా చెప్పరా
మన ఊరు చల్లగుండ జరగాలంట కుంభమేళా

సొంతాలు ఎవైనాను
బంధాలు ఎవరైనాను
ఊరంతా నావాళ్ళేనురా
నాకున్న ధైర్యం చూసి
నా మిన్న మనసే మెచ్చి
ఈ జాతి గర్వించేనురా
నా కాలి గజ్జెల్లోన కొలువున్నాయి ఈ కళలన్నీ
నా దారికడ్డే లేదు తప్పుకోక తప్పవన్నీ

ఎలుగెత్తి చాటి చెప్పరా చెప్పరా
ఎలుగెత్తి చాటి చెప్పరా చెప్పరా
ఈ భూమి తల్లి నీకు తోడుగాను నిలిచేరా
ఎలుగెత్తి చాటి చెప్పరా చెప్పరా
ఎలుగెత్తి చాటి చెప్పరా చెప్పరా
మన ఊరు సల్లగుండ జరగాలంట కుంభమేళా

ఏ చోట ఆగనంటదే నా మనసే చిందేసి ఆడుతుంటదే
గెలుపే మనదే మనదే మనదే ఏనాటికీ
ఎదురే పడదే పడదే పడదే ఏ చీకటి
నవ్వుంటే పండగున్నది నీ జతగా
పంతాల మాటోద్దన్నది
భయమే ఉలికి పడగా పదునే చూపించరా
కన్న కలలే నిజమై మలిచే రోజున్నది
నీ ఉనికి ఎగిరెళ్లి శిఖరాన్ని చేరాలి
నిన్ను చూసే పది మంది పాఠాలు నేర్వాలి
వేచివున్న ఆశే
వేదికెక్కి ఆడే
వెడుక్కల్లే మారేనా
కాళ్ళ గజ్జెలేనా
ఊపిరల్లే మారి
ప్రాణమంత నిండేగా
నీకున్న కష్టాలన్నీ తీరేదాకా నేనున్నాను
ఆకాశం భూమికున్న సాక్షి లాగా మారినాను

ఎలుగెత్తి చాటి చెప్పరా చెప్పరా
ఎలుగెత్తి చాటి చెప్పరా చెప్పరా
ఈ భూమి తల్లి నీకు తోడుగాను నిలిచేరా

నా కాలి గజ్జెల్లోన కొలువున్నాయి ఈ కళలన్నీ
నా దారికడ్డే లేదు తప్పుకోక తప్పవన్నీ

తందానే తందనానే తందనానే తానానే
తందానే తందనానే తందనానే తానానే
ఎలుగెత్తి చాటి చెప్పరా



Credits
Writer(s): Imman David, Sarath Santhosh
Lyrics powered by www.musixmatch.com

Link