Evarevaro

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలలా తూచి
మరు జన్మేదో మొదలైందే
ఏమో ఏమ్ చేస్తున్నానో
ఇంకా ఏమేమ్ చేస్తానో
చేస్తూ ఏమైపోతానో మరి

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలలా తూచి
మరు జన్మేదో మొదలైందే

ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే
ప్రమాదం అనేదే ఇటే రాదే
సముద్రాల కన్నా సొగసెంత లోతే
ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే
కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా
ఇది వరకు మనసుకు లేని
పరవసమేదో మొదలైందే

మెలకువలో కలలా తూచి
మరు జన్మేదో మొదలైందే

ఏమో ఏమ్ చేస్తున్నానో
ఇంకా ఏమేమ్ చేస్తానో
చేస్తూ ఏమైపోతానో మరి
ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలలా తూచి
మరు జన్మేదో మొదలైందే



Credits
Writer(s): Anantha Sriram, Vishal Mishra, Chegondi Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link