Nanna Nuv Naa Pranam (Child's Version)

నా సూర్యుడివి నా చంద్రుడివి
నా దేవుడివి నువ్వే
నా కన్నులకి నువ్వు వెన్నెలవి
నా ఊపిరివి నువ్వే
నువ్వే కదా నువ్వే కదా
సితార నా కలకి
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదట ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నిలా అనేదెలా
ఇవ్వాల నీ ఎదుట

నీ చేతులలో ఊయలలూగే
ఆ సంబరం ఇంకెప్పుడు
నీ భుజములపై తలవాల్చుకునే
ఆ పండుగ నాకెప్పుడూ
క్షణానికో సవాలిలా
జవాబు లేదు ఇపుడు

నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదట ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నిలా అనేదెలా
ఇవ్వాలా నీ ఎదుట

నీ కానుకలో నీ లలనాతో
సరితూగవు ఇది నిజమే
నీ సమయముకై ఈ జీవితమే
చూస్తున్నది పసితనమై
జగాలనే జయించినా
తలొంచి నీ వెనకే

నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదట ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నిలా అనేదెలా
ఇవ్వాలా నీ ఎదుట

ఈ జన్మవని ఏ జన్మవని
తీరాలి రుణం మనకి
ఈ జన్మకి నువు నా నాన్న వలె
వస్తావట నా దరికి
ఇదే వరం ఇదే శుభం
మనిద్దరి ఈ కథకి



Credits
Writer(s): Anantha Sriram, Harshavardhan Rameshwar, Chegondi Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link