Yesutho Teeviga

యేసుతో ఠీవిగాను పోదుమా – అడ్డుగా వచ్చు వైరి గెల్వను

యుద్ధనాదంబుతో బోదము

రారాజు సైన్యమందు చేరను – ఆ రాజు దివ్య సేవజేయను (2)
యేసురాజు ముందుగా – ధ్వజమునెత్తి నడువగా (2)

యేసుతో ఠీవిగాను వెడలను ॥యేసు॥

ఓ యువతి యువకులారా చేరుడీ శ్రీ యేసు రాజు వార్త చాటుడీ -2
లోకమంత ఏకమై – యేసునాధు గొల్వను (2)

సాధనంబెవరు నీవె నేనేగా



Credits
Writer(s): Pranam Kamlakhar, Pd Shubhamani
Lyrics powered by www.musixmatch.com

Link