Dost Mera Dost

दोस्त मेरा दोस्त तू है मेरी जान
వాస్తవం రా दोस्त నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం

दोस्त मेरा दोस्त तू है मेरी जान
వాస్తవం రా दोस्त నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం

दोस्त मेरा दोस्त तू है मेरी जान
వాస్తవం రా दोस्त నువ్వే నువ్వే నా ప్రాణం

నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటాం
నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతాం
హే నేనల్లే నేనోడిగుంట నువ్వు ఎదుగుతూ ఉంటె
మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే
నీల నాలా సావాసంగా నింగి నెల కలవాలంటూ
మబ్బే కరిగి ఇలపై జల్లై రాదా
మన్ను మిన్ను కలిపే హరివిల్లవ్వదా

दोस्त मेरा दोस्त तू है मेरी जान
వాస్తవం రా दोस्त నువ్వే నా ప్రాణం
హే బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం

दोस्त मेरा दोस्त तू है मेरी जान
వాస్తవం రా दोस्त నువ్వే నువ్వే నా ప్రాణం

చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది
ధరిత్రికి ఈ చెలిమి ప్రమాణం అంటుంది
హే ప్రాణానికి ప్రాణం పొసే మంత్రం రా స్నేహం
స్వార్ధానికి అర్ధం మార్చే శాస్త్రం రా స్నేహం
ఊరు వాడ ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటె
రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం
లోకం మొత్తం చదివే ఆరో వేదం

హే दोस्त मेरा दोस्त तू है मेरी जान
వాస్తవం రా दोस्त నువ్వే నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం

दोस्त मेरा दोस्त तू है मेरी जान
వాస్తవం రా दोस्त నువ్వే నువ్వే నా ప్రాణం
హే బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం



Credits
Writer(s): Vandemataram Srinivas, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link