Sri Thumbura Naaradha

శ్రీతుంబుర నారద నాదామృతం
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం
సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం

సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
సపస గరిసనిదపమగ నిగ మగరిసనిస
సగమ గమప మపనిస
గరిసనిద రిసనిదప సనిదపమ

శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం

స, స ససస సనిపగరిస గపనిస గరిస నిసరి పనిస గపరి గరిస
సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే
రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిదప మగరి
శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది ఋషభమే
గ గా గారిస రిసద సదప గగపదస
మురళి వనాంతాల విరుయు వసంతాల
మురళి వనాంతాల విరుయు వసంతాల చిగురించు మోహన గాంధారమే
మ సమగసనిదమ సమగ మదని మదనిగస
మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే
ప పమపదదప పమపదనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప
సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
ద దనిసమగని పదనిరిసనిదప రిసనిదపమగరి గమప
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే
ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గరిస
కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె నిషాదమే

తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
నినిపమగమ పనిమపనినిస
నిని సస సస, నిని రిరి రిరి
నిని గగ గమ రిగ సరి నిస
పనిస మపని గమప సగమ
సమగపమని పసనిరిసగ
మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
సగమప గమపని మపనిస గసగ గమప
గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని దపమగరిసనిరి
నినినిసస సస నినిని గగ గగ
నినిని మమగమ పమగమగరిస
గగగ పపపప గగగ నినినిని
గగగ సస నిస గరి సమ గరిస
నిస నిస నిస నిస పని పని పని మప
నిస నిస నిస నిస పని పని పని మప
గమ గమ గమ గమ సగ సగ సగ నిస
గమ గమ గమ గమ సగ సగ సగ నిస
నిస గమ సగ మప గమ పని మప నిస
సగ మప గమ పని మప నిస పని సగ
సస సస సస రిరి రిరి రిరి
సస సస సస గగ గగ గగ
రిరి రిరి రిరి గగ గగ గగ
రిరి రిరి రిరి మమ మమ మమ
గమ గమ గమ గమ గమ గస గమప

శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం



Credits
Writer(s): Veturi, Madavapeddi Suresh
Lyrics powered by www.musixmatch.com

Link