Oka Nuvvu Oka Nenu

ఒక నువ్వు ఒక నేను ఒక జంటై కలిసాము
వేయి బాసల ప్రేమ చేజారి పోయిన
ఓ ప్రియతమా నీకోసమే
ప్రతి నిమిషము ఆవేదనే
ఎదలో ఏవేవో సుడులు రేగేను నాలో

ఒక నువ్వు ఒక నేను ఒక జంటై కలిసాము
వేయి బాసల ప్రేమ చేజారి పోయిన

గుండెలో వేదనే వెల్లువయ్యెనే
కళ్ళలో కలలన్ని కరిగిపోయెనే
కాలం ఒడిలో శిలగా మిగిలి చెలియా
ఎదలో ఏవేవో సుడులు రేగేను నాలో

ఒక నువ్వు ఒక నేను ఒక జంటై కలిసాము
వేయి బాసల ప్రేమ చేజారి పోయిన
ఓ ప్రియతమా నీకోసమే
ప్రతి నిమిషము ఆవేదనే
ఎవరు ఎమన్నా ఏకమవ్వాలి ప్రేమా



Credits
Writer(s): Rabindra Prasad Pattnaik, Vinare Sukumar
Lyrics powered by www.musixmatch.com

Link