Bala Changu Bala

భళ చాంగు భళా
మహరాజు కళా
దొరికావు గురో
(గురో)
దొంగోళ్ల దొరో
(దొరో)
ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా
చెడా మడా చేతబడే నీకు పిడే బాజా

భళ చాంగు భళా
మహరాజు కళా
దొరికావు గురో
(గురో)
దొంగోళ్ల దొరో
(దొరో)
ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా
చెడా మడా చేతబడే నీకు పిడే బాజా

భళ చాంగు భళా
మహరాజు కళా
దొరికావు గురో
(గురో)
దొంగోళ్ల దొరో
(దొరో)

నీ గొప్ప గనీ కప్పలుగా కమ్ముకునే వాళ్ళు

నీలప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళు

నీ గొప్ప గనీ కప్పలుగా కమ్ముకునే వాళ్ళు
నీలప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళు
అసలెసరెడతారూ కసి కసి బుస కొడతారూ
పదముల బడతారూ తమ పదవికి పెడతారూ

భళ చాంగు భళా
మహరాజు కళా
దొరికావు గురో
(గురో)
దొంగోళ్ల దొరో
(దొరో)
ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా
చెడా మడా చేతబడే నీకు పిడే బాజా
దిగో దిగో పదా పదా ఏలికా
లెగో లెగో ఎగా దిగా ఏలకా

మారాజువని మంగళమే పాడగ వచ్చామూ

రారాజువనీ రంగుసిరీ రంభను తెచ్చామూ

మారాజువని మంగళమే పాడగ వచ్చామూ
రారాజువనీ రంగుసిరీ రంభను తెచ్చామూ
నీది కోలాహలం కోటా
మాది ఆలాహలం ఆటా
పడతది ఉరితాడూ తమ పరువకు తెగ్తాడూ

భళ చాంగు భళా
మహరాజు కళా
దొరికావు గురో
(గురో)
దొంగోళ్ల దొరో
(దొరో)
ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా
చెడా మడా చేతబడే నీకు పిడే బాజా
భూతా ప్రేతా పిసాచాలే ఏలికో
ఎతా వతా స్మశానాలే ఏలుకో

నీ గద్దె చూస్తె కనకం నీ బుద్ది చూస్తె సునకం

నువ్ చేసుకున్న పాపం నీ నెత్తికింద దీపం

నీ గద్దె చూస్తె కనకం నీ బుద్ది చూస్తె సునకం
నువ్ చేసుకున్న పాపం నీ నెత్తికింద దీపం
గతి మాదోకోళం నీకు అది వేలాకోళం మాకూ
యముడిక దిగుతాడూ నీ మొగుడిక అవుతాడూ

భళ చాంగు భళా
దొరికావు గురో
(గురో)
(దొరో)
ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా
చెడా మడా చేతబడే నీకు పిడే బాజా

కుర్రో మొర్రో దొంగ నాటకం ఆపరో
దిక్కో మొక్కో ఎక్కడుంది చూపరో
కుక్కో నక్కో నువ్వు నాటకమాపరో
దిక్కో మొక్కో ఎక్కడుంది చూపరో



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link