Gagana Kirana

గగన కిరన గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో

గగన కిరన గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో

చినవాడికే చిరాకా పరువానికే పరాకా
పిలిచేనులే ప్రియాంకా మధినే మయూరికా

గగన కిరన గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో

గగన కిరన గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో

విధితో సమరం... గతం గమకం
చెలితో సరసం... సుభం సుముకం
సృతిలో కలిపి లయలో నడిచా
జరిపే నటనం... కథం చలనం
జరికే కతనం... అసం భరితం
మొదటే తెలిసి జతగా కలిశా
ఎదురైతే సవాలూ ఎదురొచ్చే శివాలూ
పడతాలే భరతాలెన్నో నీకూ
పుడతాయి సరదాలెన్నో నాకూ
నేల మీద నంది లేచి నెత్తి మీద గంగ దించి
మాటలాగ అందుకున్న ఆటమీద పాటమీద
సాటీ పోటీ నేనే...

గగన కిరన గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో

గగన కిరన గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కిరనమిదే జతిని తెలుసుకో

తగిలే పవనం... అమ్రుతం పరువం
రగిలే జమనం... క్షణం చలితం
కలగా వెలిగి కసిగా కలిశా
అటు ఓ విరహం... చనం అచినం
ఈటు ఓ కలహం... వరం సుచిరం
సుడులే తిరిగి పిడుగై కదిలా
మాయల్లో మజాలూ మబ్బుల్లో జలాలూ
కెరటాలే పొంగే దాకా ఆగూ
ఇరి చాటు కిన్నెర సాని వాగూ
వంకె కాడ తుంగ బద్రా చొంపు చూడు వీరభద్ర
జాజి వీణ తీగ మీటి జావలీలు పాడుకున్నా
నాట్యం తీరం చూస్తా

గగన కిరన గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో

గగన కిరన గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో
స్రీ రాగం పాడే శ్రుంగార క్షణాల్లో
శ్రీ శ్రీలో రేగే కవితాగ్ని కణాల్లో డేలా నేనే జ్వాలా

గగన కిరన గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో
చినవాడికే చిరాకా పరువానికే పరాకా
పిలిచేనులే ప్రియాంకా మధినే మయూరికా

చినవాడికే చిరాకా పరువానికే పరాకా
పిలిచేనులే ప్రియాంకా మధినే మయూరికా



Credits
Writer(s): Veturi Murthy, Soma T V, Koteswara Saluri
Lyrics powered by www.musixmatch.com

Link