Hamsaro

చిటికెలు వినవే baby
కిలకిలమనవే baby
అకటా! ఏమననే, నిను చూసి కాస్త మతిచెడెనే
జాలైనా చూపలేవా, బింకమా, బిడియమా
ఓ లలన! నీ వలన, పిచ్చిపట్టి ఇలా తిరుగుతున్నా
ఈ నేరం నీదేనంటే, నిందిస్తున్నాననుకుంటావా
హంసరో
Marry me, marry me, హంసరో
Flirt with me, get high with me హంసరో
ఏమైనా ఎందుకైనా don't worry
హంసరో, హంసరో, హంసరో
Marry me, Marry me, హంసరో
Flirt with me, Get high with me హంసరో
సిద్ధంగా నేను ఉన్నా, Be ready
హంసరో, హంసరో

ఆశకొద్దే అడిగానే అనుకోవే, ఆ టెక్కెందుకే
పిడివాదం మాని పోనీలే అంటే పోయిందే ముందే
వెతకగనే కలిసొచ్చే వేళ పిలిచిందే బాలా, సందేహించాలా, మరుగెందుకే
తగువేలనీ తెరదాటనీ దరిచేరనీ నీ నిన్ని నిన్నీ, నిన్ని నిన్నీ
నీనీ నీనీ నీనీ నీనీ
హంసరో
Marry me, marry me, హంసరో
Flirt with me, get high with me హంసరో
ఏమైనా ఎందుకైనా don't worry
హంసరో, హంసరో, హంసరో
Marry me, marry me, హంసరో
Flirt with me, get high with me హంసరో
సిద్ధంగా నేను ఉన్నా, be ready
హంసరో, హంసరో



Credits
Writer(s): A.r. Rahman, Sirivennela Seetha Rama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link