Morethukochindhi

మొరేతుకోచింది బూరేతి వుదింది ఊరంతా మోగింది దివ్విట్టం
గొరెట్టి గిచ్చింది గొలెంతో పెంచింది లోలోన మా మంచి ముహూర్తం

ఇంకేనళ్ళ పాటు దాస్తావు గాని అగ్గంటి ఆ గుట్టుని
నే జాగర్త చేస్తాగా నా చేతికిచ్చిసి చల్లారిపో రమణి
నన్నల్లుకుంటే గాని వల్ల కాదు అంది నీ ఇబ్బంది
అంటుకో మక్కువగా వచ్చి ఆదుకో అక్కున లాలించి
అందుకే లేత సోకులన్ని ఆకువక్క చేసి తాంబూలం అందించని
కళ్ళతో ఒళ్ళంతా నమిలి చూపు ఏర్రబారిందే నెమలి
ఒంపులన్ని గాలిస్తూ ఎటు వెళ్లిందంటే నేనేం చెప్పేది
కల్యాణీ బాగుందే నీ కొంటే బాణీ

మొరేతుకోచింది బూరేతి వుదింది ఊరంతా మోగింది దివ్విట్టం
గొరెట్టి గిచ్చింది గొలెంతో పెంచింది లోలోన మా మంచి ముహూర్తం
మొరేతుకోచింది బూరేతి వుదింది ఊరంతా మోగింది దివ్విట్టం
గొరెట్టి గిచ్చింది గొలెంతో పెంచింది లోలోన మా మంచి ముహూర్తం

నెగ్గలేని యుద్దం ఇదని వద్దనుకోవు గదా
ఆశ పడ్డ అలసటలో గెలుపు ఉంది కదా
సరే లెమ్మని ఇలా రమ్మని
ఎదో కమ్మని తిమ్మిరి చూడే అమ్మాడి
ఎటట్టుకొచ్చింది ఎటట్టుకొచ్చింది చిన్నారి అందాల సందోహం
పూలేట్టుకొచ్చింది పాలట్టుకొచ్చింది ఎంటింక నీకున్న సందేహం
నా ఖోరిక్కి కారెక్కి నీ వెంట పడ్డాధి ఎట్టగే దానాపుటా
నిను ఆరార కొరుక్కు తినఅందే ఆ తిక్క తీరెనే తీరదట
నీ గాలోచి నా చెవి లోలాకుతో చెప్పే ఆ మాట
కొప్పులో బుట్టేడు పూలెట్టి తప్పుకో లేనట్టు ఆకట్టి
చెప్పుకో వీలేని అక్కర పెంచావే పెట్టా ఎం చేయనే అకట
పక్కనే ఉన్నదే సుకుమారం పట్టుకోమన్నది మగమారం
తట్టుకో మనక ఇట్టే చప్పున చిక్కి తప్పించు ఈ దూరం
కల్యాణీ బాగుందే నీ కొంటే బాణీ

ఎమట్టుకొచ్చింది ఎ మట్టుకొచ్చింది చిన్నారి అందాల సందోహం
పూలేట్టుకొచ్చింది పాలట్టుకొచ్చింది ఎంటింక నీకున్న సందేహం
ఎమట్టుకొచ్చింది ఎ మట్టుకొచ్చింది చిన్నారి అందాల సందోహం
పూలేట్టుకొచ్చింది పాలట్టుకొచ్చింది ఎంటింక నీకున్న సందేహం
ఎమట్టుకొచ్చింది ఎ మట్టుకొచ్చింది చిన్నారి అందాల సందోహం
పూలేట్టుకొచ్చింది పాలట్టుకొచ్చింది ఎంటింక నీకున్న సందేహం
కల్యాణీ బాగుందే నీ కొంటే బాణీ
కల్యాణీ బాగుందే నీ కొంటే బాణీ

Credits
Writer(s): A.r. Rahman, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link