Maimarupaa

మైమరుపా మెరుపా మెరుపా

మైమరుపా మెరుపా మెరుపా

మైమరుపా మైమరుపా

మైమరుపా మైమరుపా

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెల వలనే కనవా
సరేలే అనవా, సరదా పడవా
సరేలే అనవా, సరదా పడవా
ఈ మంచు ఆవిరిలో కుహుహూ అనవా
మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెల వలనే కనవా

నీతో కలిసి వేసే అడుగు
ఏ తోవంటూ తననే అడుగు
తరిమే చొరవ ఏవంటుందో
కొండా కోనల్లో ఆపదుగా తన పరుగు
వెలుగే వెలివేసావనుకో
ఇది కల కాదు ఏ వేళ నీకు
మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెల వలనే కనవా
సరేలే అనవా, సరదా పడవా
సరేలే అనవా, సరదా పడవా
సరేలే అనవా, సరదా పడవా
సరేలే అనవా, సరదా పడవా



Credits
Writer(s): A.r. Rahman, Sirivennela Seetha Rama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link