Aakanulal (From "Aalapana")

ఆఆ ఆఆఆఆ ఆఅ ఆఆ ఆఆ ఆఆ
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై

దిద్దితై కిటతై ధిమితై తక
దిద్దితై కిటతై ధిమితై తక
ఆ ఆఅ ఆఅ ఆ
దిద్దితై కిటతై ధిమితై తక
దిద్దితై కిటతై ధిమితై తక
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తత్ తరికిట తత్ తరికిట తత్ తరికిట
తకిట తకిట తకిట తకధిమి

నిదురించు వేళ దసనిస దసనిస దనిదనిమ
హృదయాంచలాన ఆ ఆ ఆ ఆ
అలగా పొంగెను నీ భంగిమ గగసనిస
అది రూపొందిన స్వర మధురిమ సనిదనిస
ఆ రాచ నడక రాయంచ కెరుక
ఆ రాచ నడక రాయంచ కెరుక
ప్రతి అడుగూ శృతిమయమై
కణకణమున రసధునులను మీటిన

ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై

మగసా ఆ ఆఆ
సనిదమగ మగసా ఆ ఆఆఅ
గసనిదమ దనిసా ఆఆఆఅ మదని ఆఆఆ
సానిదనిసగ మాగసగమగ నిదసనిదమగ గమపసగమగని

నీ రాకతోనె ఆ ఆఆఅ ఆఅ
ఈ లోయలోనె దసనిస దసనిస దనిదనిమా
అణువులు మెరిసెను మణిరాసులై ఆ ఆఆ
మబ్బులు తేలెను పలువన్నెలై ఆఆఆ
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆకృతులై సంగతులై
అణువణువున పులకలు ఒలికించిన

ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link