Navi Naveename

ఏవో కలల్నే
కంటూనే
లోకాలన్నీ నీలోనే
చూస్తూనే
పంచేయాలి నవ్వులనే జీవితం పాటగా పాడేస్తూ
ఓ నీతో నువ్వే సాగి పోవాలా
నిన్నల్లో స్వరములు గమనముగా
రేపటి రాగాన గమకముగా
అసలాలాపన అల్లరిలో నేను దూసికెళ్ళిపోయే గీతమిది
నా ప్రాణం అగును గానం తెలుసుకో

నావి నావి నావి నవీనమే
నీ జీవితం నావి నవీనమే
నావి నవీనమే నావి నవీనమే నే గమ్యమే నావి నవీనమే

ఓ బాటసారి వెళ్లే దూరమే పెరుగు
ఓ బాటసారి ఆపకేమైనా పరుగు
పెంచేసే నీ వేగమే అందలి మేఘమే
ఆ పైన తారలే జారునే నింగినే తడితే

నావి నావి నావి నవీనమే
నీ జీవితం నావి నవీనమే
నావి నవీనమే నావి నవీనమే నే గమ్యమే నావి నవీనమే

విషాదాల దారి నైనా ఖుషిలోన ముంచే మహామహిమే ప్రేమే
ఆపే వారు లేరే ఈ మజ్నుని పడి చచ్చి పోయా నీకైయి

నావి నావి నావి నవీనమే
నీ జీవితం నావి నవీనమే
నావి నవీనమే నావి నవీనమే నే గమ్యమే నావి నవీనమే

లబ్బు డబ్బు గుండె డప్పు కొట్టుకుంటే
అంత కన్నా మిన్న ఏది లేనే లేదంతే
అందలి ఆ ఆనందాలే

నీదైన
(ఈ క్షణమేర)
నాదైన
(ఈ క్షణమేర)
ఏదైనా
(ఈ క్షణమేర)
వెతికే కల
(ఈ క్షణమేర)
బ్రతికేదేలా
(ఈ క్షణమేర)
ఇప్పుడే
(ఈ క్షణమేర)
నీ జీవితం
(ఈ క్షణమేర)
శాశ్వతం
(ఈ క్షణమేర)

నావి నావి నావి నవీనమే
నీ జీవితం నావి నవీనమే
నావి నవీనమే నావి నవీనమే నే గమ్యమే నావి నవీనమే

ఓ బాటసారి వెళ్లే దూరమే పెరుగు
ఓ బాటసారి ఆపకేమైనా పరుగు
పెంచేసే నీ వేగమే అందలి మేఘమే
ఆ పైన తారలే జారునే నింగినే తడితే

నావి నావి నావి నవీనమే
నీ జీవితం నావి నవీనమే
నావి నవీనమే నావి నవీనమే నే గమ్యమే నావి నవీనమే



Credits
Writer(s): Rakendu Mouli, Rahman A R
Lyrics powered by www.musixmatch.com

Link