Jwalamukhi

గోటికత్తుల్నే దూసేవురా
ప్రేమే పలికించే ఈ గుండెల్లో
నువ్వే లేక మరల రాక
ప్రాణమంతా పగిలేనిలా

జ్వాలాముఖి ప్రళయమా
జ్వాలాముఖి ప్రణయమా
జ్వాలాముఖి మౌనమా
జ్వాలాముఖి సూన్యమా

వీడనే నను వీడవే
నే ఓడనే వసి వాడానే
నా కలలే వెలిగే దారుల్లో
నింపావే చీకటి కన్నుల్లో
ఏమౌతున్న ఎం చేస్తున్న
నీకోసమే చూస్తున్న
లో లోనే చస్తున్న

జ్వాలాముఖి ప్రళయమా
జ్వాలాముఖి ప్రణయమా
జ్వాలాముఖి మౌనమా
జ్వాలాముఖి సూన్యమా

జ్వాలాముఖి మౌనమా
జ్వాలాముఖి
జ్వాలాముఖి
జ్వాలాముఖి

లోకమంతా శోఖమై
కాల్చుతోంది ఏకమై
దూరము పెంచే కాలమే దహించే
నీ దరి చేరే తీరలే కోరనా
జ్వాలాముఖి
జ్వాలాముఖి (జ్వాలాముఖి)

జ్వాలాముఖి ప్రళయమా
జ్వాలాముఖి ప్రణయమా
జ్వాలాముఖి మౌనమా
జ్వాలాముఖి సూన్యమా



Credits
Writer(s): A R Rahman, Madhan Karky Vairamuthu
Lyrics powered by www.musixmatch.com

Link