Choosa Maaye Ilaa

నా ఆత్మవే నువ్వే సరళి, జీవనీ
నా ప్రానమే గాలిలో రంగులై చెప్పవా నేనిలా ఉందే నీకై

నా సర్వమే నీదనె నా ఎద
నా జన్మవే నీవని తెలియదా?
జన్మవే నువ్వే యెదనె
కొమ్మవే నువ్వే మనసుకే
ఆ శాశ్వతాలన్నవి ఏమిటో
ఓ జంటగా ఉన్న మనం ఇద్దరూ

పలకని స్వరమే ప్రియముగా
వినమని పిలిచా మనసుతో
కదిలే క్షణం ఆగే కాలం జాలం చేసావే

భువి అనే స్వర్గాన్ని నీ రూపంలా ధించావే
ఓ స్వప్నమా, సత్యమా నువ్వెవరే?

చూసా మాయె ఇలా
చూసా మాయె ఇలా
చూసా మాయె ఇలా



Credits
Writer(s): Rakendu Mouli, Rahman A R
Lyrics powered by www.musixmatch.com

Link