Botany

Botany పాఠముంది maitnee ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా
History lecture ఉంది mistery picture ఉంది
సోదరా ఏది best రా
Botany class అంటే బోరు బోరు
History రొస్టు కన్న rest మేలు
పాటలూ fight లున్నfilm చూడూ
Breakలూ discoలూ చూపుతారు

(జగడ జగడ జగడ జగడ జాం)
(జగడ జగడ జగడ జగడ జాం)
(జగడ జగడ జగడ జగడ జాం)
(జగడ జగడ జగడ జగడ జాం)
దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు
ఎవ్వడే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు
ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే James Bond
గీరగా వేస్తాడే ఈల sound
నీడలా వెంటాడే జీడి band
Poseలే చూస్తుంటే ఒళ్లు మండు

(జగడ జగడ జగడ జగడ జాం)
(జగడ జగడ జగడ జగడ జాం)
(జగడ జగడ జగడ జగడ జాం)
(జగడ జగడ జగడ జగడ జాం)
అయ్యో Marchనే తలుచుకుంటే
మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
అచె తాళం రాదు march అట march-i
తాళంలో పాడరా వెధవా
Marchనే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
కొండలా course ఉంది ఎంతకీ తగ్గనంది
ఏందిరో ఇంత గొడవా
ఎందుకీ హైరానా వెర్రి నాన్న
వెళ్లరా సులువైన దారిలోనా
ఉందిగా September, March పైనా
హొయ్ వాయిదా పద్దతుంది దేనికైనా
Maximum మార్కులిచ్చు mathsలో
ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్లు వంచరా ఒరేయ్
(తందనా తందననా తందనా తందనానా)
(తందనా తందననన్నా)
Cropపై ఉన్న శ్రద్ధ graph పై పెట్టు కాస్త
First ర్యాంకు పొందవచ్చురోయ్
(తందనా తందననా తందనా తందనానా)
(తందనా తందననన్నా)
అరే ఏంది సార్
లెక్కలూ ఎక్కాలూ తెల్వనోళ్లు
Luck తోని లచ్చలల్ల మునిగిపోతరు
పుస్త్కాల్తో కుస్తీలూ పట్టెటోళ్లు
సర్కారీ clerkలై మురిగిపోతరు

(జగడ జగడ జగడ జగడ జాం)
(జగడ జగడ జగడ జగడ జాం)
(జగడ జగడ జగడ జగడ జాం)
(జగడ జగడ జగడ జగడ జాం)



Credits
Writer(s): Ilaiyaraaja, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link