Anando

ఆనందో బ్రహ్మ
గోవిందో హార్
నీ పేరే ప్రేమా
నా పేరే प्यार

సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల
కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి
చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ
గోవిందో హార్
నీ పేరే ప్రేమా
నా పేరే प्यार

గాలి మల్లుతున్నది
పిల్ల జోలికెల్లమన్నది
లేత లేతగున్నది
పిట్ట కూత కొచ్చి ఉన్నది
కవ్వించే miss-u కాదన్నా kiss-u
నువ్వైతే plus-u ఏనాడో yes-u
Close upలో కొత్త మోజిప్పుడే
వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో
మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల వెన్నుతట్టి
రెచ్చగొట్టగా సరా గమా ఆడే వేళ
ఆనందో బ్రహ్మ
గోవిందో హార్
నీ పేరే ప్రేమా
నా పేరే प्यार
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల
కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి
చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే

Life బోరుగున్నది
కొత్త type కోరుతున్నది
గోల గోలగున్నది
ఈడు గోడ దూకమన్నది
నువ్వే నా luck-u
నీ మీదే హక్కు
పారేస్తే look-u ఎక్కింది kick-u
నీ బాణమే కొంటె కోణాలతో
మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్ళు ఉయ్యాలగా
హాయిగా తేలే
సింగమంటి చిన్నవాడు
చీకటింట దీపమెట్టగా
వసంతమాడే వేళా
ఆనందో బ్రహ్మ
గోవిందో హార్
నీ పేరే ప్రేమ
నా పేరే प्यार
సన్నజాజి పువ్వులాంటి
కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి
చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే

ఆనందో బ్రహ్మ
గోవిందో హార్
నీ పేరే ప్రేమ
నా పేరే प्यार



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link