Hello Boys

I wanna be a Spider-Man, Spider-Man
I wanna be a Spider-Man
I wanna be a Spider-Man, Spider-Man
Catch me if you can

Hello boys, hello boys, I am Mr. Genie
తీరుస్తా, తీరుస్తా, మీ కోరికలేమైనా గాని
Hello boys, hello boys, I am Mr. Genie
తీరుస్తా, తీరుస్తా, మీ కోరికలేమైనా గాని
జూమ్ మంత్రం వేసి అడిగిందల్లా తెస్తా
హాం ఫేట్టంటూనే నింగిలోని తరాలైన పట్టుకొస్తా

Hello boys, hello boys मैं हूँ Mr. Genie
తీరుస్తా, తీరుస్తా, మీ కోరికలేమైనా గాని

I wanna' be a Spider-Man, Spider-Man
I wanna' be a Spider-Man
I wanna' be a Spider-Man, Spider-Man
Catch me if you can

గాలిలోనే తేలిపోయే మూడు చక్రాల cycle తెస్తా
నీటిపైనా దూసుకెళ్లే చికుబుక్కు రైలు చూపుతా
చేతిలోనే వాలిపోయే ఏడువర్ణాల rainbow తెస్తా
జేబులోన నిండిపోయే నీలి ఆకాశాన్ని వంపుతా
ఆకలి పుట్టుందంటే icecream ముక్కలు తెస్తా
దాహం కలిగిందంటే milkshake వాన లాగా కురిపిస్త

Hello boys, hello boys मैं हूँ Mr. Genie
తీరుస్తా, తీరుస్తా, మీ కోరికలేమైనా గాని

Daddy (Daddy)
You know something (You know something, you know something)
I love you, daddy (I love you, daddy, i love you, daddy)

Class work-u చేసుకెళ్ళే automatic pencil ఇస్తా
School bag-u మోసుకెళ్లే ఒక్క robot నీకై పంపుతా
దూరమున్నా నన్ను చేరే చిన్న flying saucer ఏ ఇస్తా
ఎన్నడైనా నన్ను చుప్ బుల్లి telescope దింపుతా

Robot గీబో వద్దు రొజూ నువ్వు రావాలి
Telescope ఏ వద్దు ఎప్పుడు కళ్ల ముందు నువ్వుండాలి



Credits
Writer(s): Devi Sri Prasad, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link