Chuk Chuk

నే చుక్ చుక్ బండినిరో
నే చుక్ చుక్ బండినిరో అరె కుదురుగా ఉండనురో
నా engine మీదే చెయ్యేసి heatఎక్కించు
కూ, చుకు చుకోక్ చుకు చుకోక్
నే చక చక చక్రంరో అరె కదిలితే ఆగనురో
నా ఘాడి పట్టలెకించి జర లాగించు
కూ, చుకు చుకోక్ చుకు చుకోక్

హే మిర్యాగూడ station కాడ
ముస్కాఇస్తు సోకుల్ మాడా
హే మిర్యాగూడ station కాడ ముస్కాఇస్తు సోకుల్ మాడా
బస్తీ పోరలు ఠయ్ రో అన్న जारे అన్ననులే
హే బీబీనగరం junction కాడ पीछाచేస్తూ తోడా తోడా
లాలు సేటు సై సై అన్నా नाइ नाइ చెప్పెనులే
అరె గాడ్నుంచి పరుగుల్ పెట్టి నేనీడకొచ్చి గీడనే ఆగిన లే

(గీడ్నే ఎందుకాగినవే పోరి)
హే రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జండా

ఓ చకు చుకు బండమ్మో
ఓ చుకు బండమ్మో మా కులుకుల గుంటమ్మో
నా చెయ్యేస్తే నీ engine పేలిపోద్దమ్మో
ఓ చకచక పరుగమ్మో నీ ఉరుకులు ఆపమ్మో
నా గాడ్లో పడితే నీ పట్టాలే ఫట్టమ్మో

నువ్వు अच्छा ठीक అంటే నా AC భోగినే
Cool కమ్రా లెక్క ముస్తాబుచేసీ తీసుకొస్తానులే
కూ, చుకు చుకోక్ చుకు చుకోక్

నీ speed చూస్తుంటే అసలాగేలా లేవేే
నువ్వు ticket ఇస్తే ఒక్కసారి tourకోస్తాంలే
కూ, చుకు చుకోక్ చుకు చుకోక్

హా పందిరిమంచం బెర్త్ లో నింపి అత్తరు గంధం మస్త్ గా కలిపి
బిల్కుల్ నీకే బిస్తర్ వేస్తా తిన్పీయ్ రా కుల్ఫీ

హే ఊయ్యాలూగే ఊపులతోటి కొండాకోనలు మలుపులు దాటి
ఘాడి నింకా చేరుద్దాంలే ఖండాలే దాటి

అలె మల్పుల కలగల్పుగా నను పడుకోనీరా నీతోనే పల్టీ

హే రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జండా

నువ్ గింత చోటిస్తే బెర్తేసి లేనట్టే నీ కూపేకొచ్చి కోకరైక కూపితీస్తనులే
కూ, చుకు చుకోక్ చుకు చుకోక్

నువ్వు సీటీ కొట్టేస్తే నా చీరల కొంగుల్నే ఆ signal లెక్క గాల్లో కిట్లా గిర్రాటేస్తనులే
కూ, చుకు చుకోక్ చుకు చుకోక్

కిటికీ పక్కన చోటే పట్టి చీకటి తెరలే చాటే పెట్టి
Up-down-u ఒకటయ్యేలా కిటుకే చేస్తనులే

హే passengerలని పక్కకు నెట్టి పాసల్గూర నీకే ఇచ్చి
మస్క్ ల కొద్ది మష్క్ ల నీకే ఇష్క్ లు ఇస్తనులే
ఇక వర్సగా భలే బిర్సుగా నా గొల్సే గుంజర జల్సా నెల్వంక

హే రాజా రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జండా



Credits
Writer(s): Sahithi, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link