Tula Tula Tulasi

అరె తుల తుల తులసి
నీ చూరి తెలిసి వచ్చాను తెరతీసి
మంచమేసి దుప్పటేసి
నిన్ను కలి కలి కలిసి నీగ గుండె గెలిచి
వచ్చాను నీ కేసి గొళ్ళెమేసి గంతులేసి
సి సి సి ఎదురుచూసి సి సి సి
ఎదనుమోసి సి సి సి మునగనిప్రేయసి
సి సి సి సొగసు తీసి సి సి సి వగలు వేసి
సి సి సి దచ్చుకోనాకసీ...
అరె తుల తుల తులసి
నీ చూరి తెలిసి వచ్చాను తెరతీసి
మంచమేసి దుప్పటేసి
The song is created by
హా ఇంటి పేరు మార్చుకున్న
పరువమంత పేర్చుకున్నా
వయసు వండి వార్చుకున్నా నిన్ను నమ్మేసి
హేయ్ ఇన్నినాళ్ళు ఓర్చుకున్నా
నిన్నునాలో చేర్చుకోనా
ఉన్నదంతా ఊడ్చాకోనా కౌగిల్లు కమ్మేసి
హే పచ్చి అ పచ్చి అ పచ్చి అందాల గట్టు
తెచ్చి తెచ్చి అ తెచ్చి
నాలోన నిన్ను ముంచి ముంచి ముంచి
కవ్వేసుకుoటా పైనుంచి
హోయ్ పచ్చి పచ్చి అ పచ్చి నీ పండు మేను
తొలిచి అ తొలిచి అ తొలిచి
నా వేడి మక్కు పంచి అ పంచి అ పంచి
నే వెళ్ళెపోను నీనుంచి
అరె తుల తుల తులసి
నీ చూరి తెలిసి వచ్చాను తెరతీసి
మంచమేసి దుప్పటేసి
నిన్ను కలి కలి కలిసి నీగ గుండె గెలిచి
వచ్చాను నీ కేసి గొళ్ళెమేసి గంతులేసి
The song is created by
హా ఊబలాగ ఘలుుమంటా గువ్వలాగాగొల్లుమంటా
తలుపులాగా వెల్లుమంటా నిన్ను అల్లేసి
అరెరే మబ్బులాగ ఝల్లుమంటా
మెరుపులాగ ఝెళ్ళె మంటా పిడుగులాగ
పెళ్లుమంటా నీపైన వల్లేసి
నచ్చి అ నచ్చి అ నచ్చి నువ్వంటే నాకు
పిచ్చి అ పిచ్చి అ పిచ్చి
నీవెంటే నేను వచ్చి అ వచ్చి అ వచ్చి
అందించుకుంటా నారుచి
అరచి అరచి అరచి నీరెక్క పైన
గిచ్చి అ గిచ్చి అ గిచ్చి నీ పక్కలోన
చచ్చి అ కుట్టి అ చచ్చి ఆదేసుకుంటా దోబూచి
అరె తుల తుల తులసి
నీ చూరి తెలిసి వచ్చాను తెరతీసి
మంచమేసి దుప్పటేసి
నిన్ను కలి కలి కలిసి నీగ గుండె గెలిచి
వచ్చాను నీ కేసి గొళ్ళెమేసి సి సి
గంతులేసి సి సి...



Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link