Hai Hai Venelamma

హాయ్ హాయ్ హాయ్ హాయ్
వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి

కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా
కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి
మధుర లలన మదన కొలనా కమల వదన అమల సదన వదల తరమా మదికి వశమా చిలిపి తనమా చిత్రమైన బంధమాయె అంతలోన అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా
వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి

గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి
మదిని బరువు పెంచుకుంటూ ఎవరికే ఏం చెప్పాలి ఏం చేయాలి
అసలు తను ఎల్లావుందో ఏమి చేస్తుందో ఏమోలే స్పెషలు మనిషైనా కూడ మనకేముంది మామూలే
కళలు తెలుసా ఏమో బహశా కవిత మనిషా కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగ మంచి పద్ధతంటూ ఉందిమదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నదీ
వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి

వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి

Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link