Akhilathmakaa

అఖిలాత్మకా
పల్లవి: అఖిలాత్మకా! అఖిలాత్మకా [2]
అఖిలరూపమ్ముల, ఆత్మవు, పరమాత్మ [అఖిలా]
చరణం: నీ పదములే, మా యిహ పరమ్ములు
ఆర్త రక్షణ నీకు, అందెవేసిన చేయి [2]
నిగమాగమా! నీ యోగ నిద్రలో [2]
జగములు కాచేవు, జగదాధారా! [అఖిలా]
చరణం: బ్రహ్మవిద్యలు నేర్వగదుర్లభం
నీకృప వుంటే, అవి వెన్నతొ పెట్టు విద్యలే
ఓకృపానిధీ! నీకరుణె వుంటే [2]
సాధ్యము కానిది ఏమున్నదయ్యా [అఖిలా]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link