Ambajagadamba

LYRICS: AMBAAJAGADAMBA
పల్లవి: అంబా, జగదంబా ఆపదలు బాపేటి, ఆర్తపాలిని
దుష్టుల పాలిటి భద్రకాళి "అంబా" "2"
చరణం: సరసస్వర రాగమయీ సర్వలోక వినుతమయీ "2"
సత్యలోక జన పాలిని సుమధుర సంభాషిణి "అంబా" "2"
ఇహలోభ నాశినీ ఈప్సితార్ధ ప్రదాయిని "2"
అమృతవర్షిణి నీవు అమృతాంశ సంభూతిని "అంబా" "2"
చరణం: అష్టదిక్కులు పాలించే పరమేశ్వరి, పరమపావని "2"
దుష్ట సంహారిణి, దురితవిమోచని నీవు "అంబా" "2"
సరసస్వర రాగమయీ సర్వలోక వినుతమయీ "2"
సత్యలోక జన పాలిని సుమధుర సంభాషిణి "అంబా" "2"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link