Upanayanam

UPANAYANAM
పల్లవి: ఉపనయనం, ఉపనయనం "2"
అ.ప: జగమేలు స్వామికి, యజ్ఞోపవీతధారణం "ఉప"
చరణం: జగములనొక త్రాటిపై, నడిపించే స్వామికి "2"
ముద్దులొలుకు మూడుప్రోగుల యజ్ఞోపవీతం
చతుష్షష్టి కళలతో తులతూగు స్వామికి
షోడసకళలతో, కళలొలికే స్వామికి "ఉప"
చరణం: ద్వారకావిభునకు, స్వర్గద్వార సులభునకు "2"
ముల్లోకములేలు స్వామికి, ముచ్చటైన యజ్ఞోపవీతం
జగన్నాటక సూత్రధారికి, జయ జయ ధ్వానముతో "2"
మురిపించు మూడు ప్రోగుల, యజ్ఞోపవీతం "ఉప"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link