Uyyaala-Jampala

UYYAALA - JAMPAALA
పల్లవి: ఉయ్యాలా! జంపాలా!
నట్టనడిమినది, సుఖఃదుఖములడోల "ఉయ్యాలా"
చరణం: పసిప్రాయమందున, ఆటపాటల జోల
యవ్వన ప్రాయమున, విద్యార్జన హేల "2"
వయసుడికిన వేళ, వేదాంత వూయల
మధ్యననున్నది, జీవనహేల "ఉయ్యాలా"
చరణం: సత్సంగ సాంగత్యం, జ్ణానమునకు వూయల
గ్రంధపఠనమే, విజ్ఞాన వూయల "2"
ఉపకారమనునది, నిస్సందేహ వూయల
అపకారికైనను, ఉపకార వూయల "ఉయ్యాలా"
చరణం: అస్సాధ్యమైనను, సాధన వూయల
అణువంతైనను, సంతృప్తి వూయల
ఇసుమంతైనను, కొండంత వూయల
గోవిందుని సేవే, ఆనంద డోలల "ఉయ్యాలా"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link