Vaikuntadhamuni

VAIKUNTHADHAMUNI
పల్లవి: వైకుంఠథాముని దూతలము
అల వైకుంఠపురి, మా నివాసము "2"
అ.ప: మోహలోభములను, విత్తమును చేకొని
మోక్షమనే, భాగ్యపు వడ్డీని యిచ్చెడి "వైకుంఠ"
చరణం: నాలుగు వేదముల ధన రాసులను
పదు నాలుగు భువనముల వారలకిచ్చి "2"
"భక్తి" సంపదలను, భాండాగారమును "2"
చేకొని, "ముక్తి" నొసగు వారలము "వైకుంఠ"
చరణం:దామోదరునకు, దాసుల మగుటయె
నిక్కమైన, నిశ్చల భక్తిమార్గము "2"
దాసోహమగును, వారల కాతడు "2"
దాస్యముక్తులను, సేయు నాతడు "వైకుంఠ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link