Uyyaka Venkataramanunamu

UYYAkA VENKATARAMANUNAMU
పల్లవి: ఉయ్యాలా! వెంకట రమణుకుయ్యాలా "2"
సిరుల హారతు లీయరే ఉయ్యాలా! "2"
క్షీర ప్రియునకు ఉయ్యాలా!
క్షీర సంభవకు ఉయ్యాలా "ఉయ్యాలా" "2"
చరణం: సీతారమణునకు, ఉయ్యాలా!
పీతాంబరునకును ఉయ్యాలా "2"
అఖిలలోక విభునకు ఉయ్యాలా "2"
అనంత వైభవములకు ఉయ్యాలా "ఉయ్యాలా"
చరణం: శంఖ, చక్ర ధరునకు ఉయ్యాలా!
అసంఖ్య నామ బిరుదునకు, ఉయ్యాలా! "2"
సర్వపాప హరునకు ఉయ్యాలా "2"
సహస్రనామ ధేయునకు, ఉయ్యాలా! "ఉయ్యాలా"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link